RRR movie new schedule started in Balgeria. The director Rajamouli interested to rope foreign actress to play opposite ntr in the RRR movie.
#jrntr
#rrr
#ssrajamouli
#ramcharan
#komarambheem
#rrrlatestnews
#jrntrlatesrlook
#balgeria

బాహుబలి తర్వాత రాజమౌళి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న మరో భారీ సినిమా 'RRR'. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ అప్‌డేట్స్, ఇతరత్రా వివరాల కోసం ప్రేక్షకలోకం ఎంతగానో ఆసక్తి చూపుతోంది. ఈ మేరకు తాజాగా అందిన సమాచారం మెగా, నందమూరి అభిమానుల్లో జోష్ నింపుతోంది.